top of page

Intermediate Level
Telugu, Q1-25

परीक्षण के इस भाग में धर्मशास्त्र शिक्षण सामग्री के मध्यवर्ती स्तर
को शामिल किया गया है. (कुल: 25 प्रश्न)

1.సృష్టి మరియు పునః సృష్టి యొక్క విధానాన్ని 8 క్రియలు ద్వారా దేవుడు ఎలా చేస్తాడో తెలియజేయండి.

 

2. క్రోత్త నిబంధన ద్వారా సృష్టింబడే రాజ్యము ఏమిటి ? ఈ రాజ్యం సృష్టింపబడాలి అంటే ఏమి జరగాలి ? దేని ద్వారా ఈ రాజ్యం లోని జనులు సృష్టింబడును ? తప్పక ఆధారిత వచనాలు వ్రాయండి.

 

3. అ) ద్వితీ 28 ఆధారముగ, జయించువానికి మరియు అపజయం పొందేవారికి మధ్య బేదాలను వ్రాయండి. ఆ) జయించే వారు జయము పొందుటకు వాడిన ఆయుధం ఏమిటి ? వచనాలను కూడా వ్రాయండి. ఇ) ఈ క్రోత్త నిబంధన కాలం లో ఎవరిని దేవుని జనులు జయించాలి ?

 

4. యెషయా 1:1 – 2:4 లోని 5 ముఖ్య విషయాలను వ్రాయండి.

 

5. యిర్మీ 1:9-10 లోని విషయాలను వివరించండి

 

6. అ) యెహెజ్కేలు 1-3 లో ఉన్న ప్రవచనాల భౌతిక పూర్తి ఎవరు ? ఎవరి దగ్గరకు వెళ్ళి ఆయన వాక్యాన్ని ఇచ్చెను మరియు ఏమి ప్రకటించెను? వచనాలు కూడా వ్రాయండి. ఆ) యెహె 28 మరియు యెహె 37 లోని యేసు యొక్క పూర్తి కి సంబంధించిన వచనాలను తెలిపి వాటి అర్థాలు వ్రాయండి.

 

7. దానియేలు 2 లో ఉన్న బబులోను ప్రతిమ దేని ద్వార తీర్పు తీర్చబడెను ? ఆ తీర్పు తరువాత ఎటువంటి రాజ్యం స్థాపించబడెను? దేనితో బబులోను రాజు, దెయ్యముల రాజ్యం, దాని 4:20-22 లో పోల్చబడెను ?

 

8. మత్తయి 6 లోని పరలోక ప్రార్థన లో దేవుని చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక అని ఉంటుంది అ) దేవుని చిత్తమును పాత నిబంధన మరియు మొదటి రాకడ సమయాలలో దేవుని చిత్తముని చేసినది ఎవరు? మరియు ఈ రెండొవ రాకడ లో ఎవరు దీనిని చేస్తుంది? వచనాలను కూడా వ్రాయండి. ఆ) దేవుని చిత్తము ఎప్పుడు పూర్తి అవుతుంది, ఏ అధ్యాయం లో ఉందో వ్రాయండి.

 

9. మత్త 24 ప్రకారం, ఏది జరిగిన తరువాత యేసు వస్తాడు? ఎవరితో వస్తాడు మరియు ఏమిచేయును? వచనాలను కూడా వ్రాయండి.

 

10. అ) ఎవరి నామములో యోహాను 14 లో చెప్పబడిన సత్యస్వరూపియగు ఆత్మ వచ్చును ? ఆ) తను వాక్యము ఎలాగు ఇచ్చును?  వచనాలు కూడా వ్రాయండి.

 

11. మత్త 13 ప్రకారం, అ) ప్రస్తుత సంఘాలలో ఎన్ని రకముల పిల్లలు  ఉన్నారు మరియు వారు ఎవరు? ఆ) సంఘమూల యొక్క అంత్య కాలము ఎప్పుడు ? వచనాలు కూడా వ్రాయండి.

 

12. ఎప్పుడు, ఎవరికి మరియు ఎలా నిత్య జీవాన్ని ఇచ్చె యేసు క్రీస్తు యొక్క రక్తము మరియు శరీరం పని చేయును ?

 

13. యెషయా 29 లోని గూఢమైన గ్రంథ వాక్యము అ) ఎప్పుడు మరియు ఎలా తెరవబడును ? ఆ) దానిని ఎవరు తెలియజేయును ? ఎప్పుడు తెలియజేయబడును ? వచనాలు కూడా వ్రాయండి.

 

14. యేసు క్రీస్తు యొక్క సేవ లో పాత నిబంధన లోని పూర్తిగా జరిగిన 7 ముఖ్యమైన విషయాలను వ్రాయండి.

 

15) అ) ఆది 37:9-11 లోని సూర్య, చంద్ర, నక్షత్రాలు అనగా ఎవరు ? మత్త 24 మరియు ప్రక 6 లోని సూర్య, చంద్ర, నక్షత్రాలు అనగా ఎవరు ? వారు ఎప్పుడు కనబడును ?

 

16. క్రోత్త నిబంధనలో ఒకరి తరపున మాట్లాడును అని చెప్పబడినది ఎవరు ?

 

17. యోహాను 16 లోని ఆదరణకర్త పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును అని ఉన్నదానిలో అ) పాపము ఆ) నీటి ఇ)తీర్పు అనగా ఏమిటి ?

 

18. క్రోత్త నిబంధనలో అ) విశ్వాసఘాతకులు పర్వతం ఆ) వినాశకారుల పర్వతం ఇ) రక్షణకారుల పర్వతం అనగా ఎవరు ? తగిన అధ్యాయాల రిఫరెన్స్ ఇవ్వండి.

 

19. క్రోత్త నిబంధన మరణం నుండి జీవం లోనికి రావుట గురించి మాటాడుతుంది. పునరుత్థానము వాక్యానుసారమైన సరైన అర్థం ఏమిటి ? తగిన అధ్యాయాల రిఫరెన్స్ ఇవ్వండి

 

20. యోహాను 6:45 లో వారందరును దేవునిచేత బోధింపబడుదురు. క్రీస్తు యొక్క రెండొవ రాకడ సమయంలో దేవునిచేత బోధింపబడుట అంటే ఏమిటి ? వచనాలు కూడా వ్రాయండి.

 

21. మత్త 6:33 లో యేసు మొదట దేవుని రాజ్యమును మరియు ఆయన నీతిని వెదకుడి అని అనడంలో ఆయన ఏ రాజ్యము గురించి అంటున్నారు ? అది ఎప్పుడు కనబడును ? వచనాలు కూడా వ్రాయండి. ఆయన నీతి అనగా ఏమిటి ? 

 

22. యేసు ఎందుకు రక్షణ కొరకు సిలువను భరించెను ? మీ జవాబు తో వచనాలు కూడా వ్రాయండి.

 

23. ఎప్పుడు మరియు ఏమి జరిగిన తరువాత గొఱ్ఱపిల్ల యొక్క పెండ్లివిందు జరుగును ? గొఱ్ఱపిల్లను ఎవరు ఆహ్వానించగలరు ? సువార్తల లో నుండి వచనాలు వ్రాయండి.

 

24. పెండ్లివిందులో పాలుగొనుటకు కావలసిన 4 విషయాలు ఏమిటి ? వచనాలు కూడా వ్రాయండి.

 

25. అ) ప్రకటన గ్రంథము ఎక్కడ పూర్తి అయ్యెను ? ఈ క్రింది వారు ఎవరో తెలుపండి ఆ) విశ్వాసఘాతకులు ఇ) వినశకారులు ఈ) రక్షణకారులు ? వచనాలు కూడా వ్రాయండి.

  • Youtube
  • Facebook
  • Instagram
bottom of page